Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

గిద్దలూరు: రాచర్ల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి పై విచారణ వేగవంతం చేసి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు

Giddalur, Prakasam | Aug 3, 2026
మార్కాపురం జిల్లా రాచర్ల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. పులి అనుమానస్పద మృతి చెందడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పులి చనిపోయిందని సమాచారం ఇచ్చిన వ్యక్తి అదృశ్యం కావడంతో ఆ వ్యక్తిని అధికారులు గుంటూరులో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పులి కాలు గోర్లు అమ్మేందుకే ఆ వ్యక్తి గుంటూరుకు వెళ్ళినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. డిప్యూటీ సీఎం ఈ ఘటనపై సీరియస్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

MORE NEWS