శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: ఇలాంటి దారుణ పరిస్థితులు గతంలో చూడలేదు: మాజీ మంత్రి అనిల్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వస్తుంటే పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలోని ముఖ్య నేతలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ కేసులో తన మీద కూడా పోలీసులు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహ