BREAKING NEWS LIVE🔴 #786MEDIA UR VOICE OUR REPORTS*భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు*
ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య
ఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా నటించిన మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి *నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంది*
మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు
ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను
నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు
నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్‌లు చూసి కంగుతిన్నాను
ఈ విషయంలో ఒకసారి నా కొడుకుతో కలిసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను
నా భర్త మంచోడే కానీ అమ్మాయి మీద పడితే అతను మాత్రం ఏం చేస్తాడు?
ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదు
– ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి భార్య #AndhraPradesh #Telangana #wifeandhusbandrelationship #humanrights #affairs #womensafety #miniorgirls
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI