Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో సిసి రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Apr 21, 2026
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సిసి రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగానే పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలను నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, పట్టణ టిడిపి అధ్యక్షు ఫిరోజ్, నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో సిసి రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి - Kanigiri News