ఏలూరు అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru Urban, Eluru | Nov 12, 2026
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో కలెక్టర్ వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీలతో పాటు మేయర్, మున్సిపల్ ఛైర్పర్సన్, జడ్పీ ఛైర్పర్సన్ మరియు ఎంపీపీ ఎన్నికలను నిర్ణీత తేదీల్లో నిర్వహించేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.