Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: జల్లిపల్లి గ్రామంలో కలకలం రేపిన మారెమ్మ దేవాలయంలో చోరీ ఘటన

Uravakonda, Anantapur | May 31, 2026
అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో ఉన్న మారెమ్మ దేవాలయంలో చోరీ ఘటన ఆదివారం కలకలం రేపింది. ఆలయంలోకి చొరబడిన దొంగలు 3 తులాల బంగారం, 4 కేజీల వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని కూడలి వద్ద చోరీ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామ ప్రజలు విస్తు పోయారు. మారెమ్మ దేవత అమ్మవారి ఆలయంలో చోరీ ఘటనపై స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు.

MORE NEWS