Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి పంచాయితీ కార్యదర్శులకు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు

Uravakonda, Anantapur | May 13, 2026
అనంతపురం జిల్లా కూడేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి పంచాయతీ కార్యదర్శులకు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకు సంబంధించి ఉరవకొండ నుండి రిసోర్స్ పర్సన్ రహీమ్ ద్వారా వ్యవసాయ శాఖలో సిబ్బంది పనితీరులో మార్పు, వేగవంతం, సామర్థ్యం పెంపు, స్మార్ట్ నిర్ణయాలు, నివేదికల తయారీ తదితర అంశాలపై ఇందులో పాల్గొన్నవారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది.

MORE NEWS