గుండాల: సుద్దాల గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
సుద్దాల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.