Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: ఓటర్ల జాబితా పై టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

Kanigiri, Prakasam | Jun 8, 2026
కనిగిరి: ఓటర్ల జాబితా పై టిడిపి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. గిద్దలూరులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పట్ల టిడిపి శ్రేణులకు ఆయన సోమవారం అవగాహన కల్పించారు. టిడిపికి సంబంధించిన ప్రతి ఓటు ఎంతో ముఖ్యమని, ఓటర్ల జాబితాలో ఆ పేర్లు గల్లంత కాకుండా చూసుకోవలసిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. బిఎల్వోలు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పట్ల అప్రమత్తంగా ఉండాలని టిడిపి శ్రేణులకు ఎమ్మెల్యే సూచించారు.

MORE NEWS