గూడూర్: గూడూరులో భారీగా పట్టుబడిన PDS బియ్యం: 25 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
గూడూరు మండలం లక్ష్మీపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల PDS బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.