గూడూర్: ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యానికి మద్దతుగా గూడూరులో స్థానిక ప్రజలు జాతీయ జెండాలతో ర్యాలీ #operationsindoor
పాకిస్తాన్ ఉగ్రదాడులకు నిరసనగా భారత సైన్యానికి మద్దతుగా, గూడూరు పట్టణంలో స్థానిక ప్రజలు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.పాకిస్తాన్ మాత్రం అమాయక ప్రజలపై దాడులు చేస్తుందని మండిపడ్డారు, ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న భారత సైన్యానికి మద్దతుగా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి, జైహింద్, జై భారత్ నినాదాలతో హోరెత్తించారు.