రాప్తాడు: ఎం చెర్లోపల్లి గ్రామంలో మృతి చెందిన నాగన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన రాప్తాడు మాజీ తోపుదుర్తిఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
సత్య సాయి జిల్లా రామగిరి మండలం ఎం చెర్లోపల్లి గ్రామంలో శుక్రవారం 12 గంటల 50 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నాగన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఎం చెర్లోపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాగన్న మూడు రోజుల క్రితం మృతి చెందడం జరిగిందని ఆయనకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా వైయస్సార్ పార్టీ తాను ఎప్పుడూ అండగా ఉంటామని రాప్తాడు మాజీ తోపుదుర్తి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.