Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: నసనకోట లో అమరావతి సంబరాలు పాల్గొని మహిళలకు బహుమతులను అందజేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Apr 5, 2026
సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అమరావతి సంబరాలు భాగంగా మహిళలకు ముగ్గులు పోటీలను తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ అమరావతి స్థిరంగా ఉండాలని పార్లమెంటు సమావేశంలో చంద్రబాబు నాయుడు చట్టబద్ధత కల్పించడం జరిగిందని భవిష్యత్తులో ఎవరు వచ్చినా అమరావతి రాజధాని మార్చలేరని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలు పాల్గొన్నారు.

MORE NEWS