Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పామూరు మండలంలోని కొత్తపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం, భారీగా తరలివచ్చిన భక్తులు

Kanigiri, Prakasam | Apr 23, 2026
పామూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో గురువారం ఆలయ కమిటీ నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భారీ క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. భక్తులకు పండితులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

MORE NEWS