దేవరుప్పుల: సాగు నీటి కోసం కాలువ బాట పట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు, పోలీసులు అరెస్ట్
దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాజుపల్లి వద్ద ధర్నా చేపట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల సమస్యలపై ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.