దేవరుప్పుల: జనగామ జిల్లాలో ప్రతి ఒక్కరు చెట్లను నాటడంతో పాటు వాటి సంరక్షణకు కృషి చేయాలి:జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
Devaruppula, Jangaon | Sep 4, 2025
జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వనమహోత్సవ కార్యక్రమంలో గురువారం పాల్గొని మొక్కలను...