దేవరుప్పుల: దేవురుప్పుల మండల కేంద్రంలో పిహెచ్సి తోపాటు కేజీబీవీ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్
దేవరప్పులలో పి ఎచ్ సి కి వెళ్లి సంబంధిత రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు కేజీవిబి కి వెళ్లి మధ్యాహ్న భోజనం కి సంబందించిన రిజిస్టర్ ని పరిశీలించి.. మెనూ ని తప్పకుండ ఫాలో అవ్వాలని ...రిజిస్టర్ లో టిఫిన్, లంచ్, డిన్నర్ సమయం లో మధ్యాహ్నం భోజన కమిటీ సభ్యులు తప్పకుండా సంతకం చేయాలన్నారు విద్యార్థులు మంచిగా తినాలని.. ఆరోగ్యం గా ఉండాలని.చదువు మీద శ్రద్ధ పెట్టాలని అన్నారు.. మంచిగా తింటేనే ఆరోగ్యం బాగుంటుందని.. చదువు మీద దృష్టి పెట్టడం వీలు అవుతుందన్నారు