ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా పొదిలిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో డీఎంహెచ్వో డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు. మధుమేహం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు మరియు వ్యాయామం యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు.