Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

కనిగిరి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో నిరసన ర్యాలీ

Kanigiri, Prakasam | Apr 1, 2026
కనిగిరి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ కనిగిరి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాల స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే లేబర్ కోడ్స్ ను రద్దుచేసి, పాత కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

MORE NEWS