రాప్తాడు: చిన్మయ నగర్ జెఎన్టియు లో బోధన సిబ్బందికి ఆన్లైన్ ద్వారా కెరియర్ అడ్వాన్స్ స్కీం శిక్షణలో పాల్గొన్న ఉపకులపతి సుదర్శన్ రావ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్నయ్య నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో మూడున్నర గంటల నుంచి 5 గంటల వరకు ఉపకులపతి సుదర్శన్ రావు ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా కెరియర్ అడ్వాన్స్ స్కీం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ బోధన సిబ్బందికి కెరియర్ అడ్వాన్స్ స్కీం ద్వారా అర్హులైన అధ్యాపకులకు వివిధ విభాగాలకు సంబంధించిన సబ్జెక్ట్ నిపుణులతో శ్రీ వెంకటేశ్వరరావు ఐఐటి బొంబాయి వారి పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఈ శిక్షణ పోతన సిబ్బందికి ఉపయోగపడుతుందని జేఎన్టీయూ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు.