Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలంలోని మంగమూరు, ఎనిక పాడు, ఏలూరు వారి పల్లి గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సులు: ఆర్ ఎం సత్యనారాయణ

India | Sep 4, 2025
సంతనూతలపాడు మండలంలోని మంగమూరు, ఎనికపాడు, ఏలూరి వారి పల్లి గ్రామాలకు నూతనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఒంగోలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.... ఈ గ్రామాలకు ఎప్పటి నుండో ప్రజలు ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చారన్నారు. స్పందించిన ప్రభుత్వ ఈ మూడు గ్రామాలకు నూతనంగా ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ బస్సులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

MORE NEWS