రాప్తాడు: జెఎన్టియు విశ్వవిద్యాలయంలో 15వ స్నాత్కోత్సవం చిన్మయి నగర్ జేఎన్టీయూలో ఉపకులపతి సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో ఆదివారం 1135 నిమిషాల సమయం ఉపకులపతి సుదర్శన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ ఏప్రిల్ 6న జేఎన్టీయూ విశ్వవిద్యాలయం 15వ స్నాతికోస్తవం కార్యక్రమం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభగరపరిచిన 42 మంది విద్యార్థులకు గోల్డ్ మెడలను 74 పిహెచ్డి పట్టాలను ప్రధానం చేయబోతున్నామని జేఎన్టీయూ ఉపక్కులపతి సుదర్శన్ రావు స్నాప్కోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రిజిస్టర్ కృష్ణయ్య నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు