Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: చంద్రశేఖరపురం మండలం కంభంపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తికి తీవ్ర గాయాలు

Kanigiri, Prakasam | May 17, 2026
చంద్రశేఖరపురం మండలంలోని కంభంపాడు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాస్టర్ పందిటి ఏసుకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ పాస్టర్ యేసును స్థానికులు 108 అంబులెన్స్ లో పామూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్సను అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.

MORE NEWS