Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలోని బైపాస్ రోడ్డులో కారు, మోటార్ బైక్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి

Kanigiri, Prakasam | Jun 3, 2026
కనిగిరి: కారు, మోటార్ బైక్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కనిగిరి పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి లోని బైపాస్ రోడ్డులో కారు, మోటార్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS