Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: జీడిపల్లి రిజర్వాయర్ లో సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Uravakonda, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ లో సరదాగా ఈతకు దిగిన విజయ్(12) లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలో నీకమునిగి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. జీడిపల్లి గ్రామానికి చెందిన హరిజన వెంకటేశులు అనంతపురంలో ఒక అపార్ట్మెంట్ భవనానికి సంబంధించి వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తున్నారు .ఇతని కొడుకు హరిజన విజయ్(12) ఏడవ తరగతి అనంతపురంలోనే చదువుతున్నారు. ఎండాకాలం సెలవులు కావడంతోఅక్కడ తన ముగ్గురు స్నేహితులను మరియు ఒక మహిళ ఆమె కూతురు కలిసి జీడిపల్లి డ్యాం చూసిరావడానికి వచ్చిన విజయ్ సరదాగా ఈతకు వెళ్లి లోతు ఎక్కువ ఉన్నచోటికి వెళ్లడంతో నీటి మునిగిపోయాడు. మిగిలిన మిత్రులు

MORE NEWS