Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: గ్రామాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే కార్యక్రమం

Uravakonda, Anantapur | Jun 18, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలైన కూడేరు, విడపనకల్లు,వజ్రకరూర్, బెలుగుప్ప, ఉరవకొండ మండలంలోని గ్రామాల్లో స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (SIR) కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం గ్రామాల్లో బిఎల్వోలు రాజకీయ పార్టీల బిఎల్ఎ లతో కలసి నియమ నిబంధనల మేరకు ఎన్యుమరేషన్ పత్రాలను ఇంటింటా ఓటర్ల వద్దకు వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేయాలని అందజేశారు. ఓటర్ల సవరణల్లో ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని మండలాల తహసిల్దార్లు బిఎల్ఓ లకు సూచించారు.

MORE NEWS