Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: రాప్తాడులో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన

Raptadu, Anantapur | May 18, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన తెలిపి ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం పెట్రోల్ పై 35% డీసెల్ పై 25% వాట్ పన్ను వసూలు చేస్తుందని దీనివల్ల రైతులు ప్రజలు వాహనదారులు దీవెన ఇబందిరి గురవుతున్నారని పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

MORE NEWS

రాప్తాడు: రాప్తాడులో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన - Raptadu News