కొత్తగూడెం: పాల్వంచలో అక్రమంగా మొరం మట్టి తరలింపు: అధికారుల స్పందన కోరుతున్న స్థానికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం పరిధిలో అనుమతులు లేకుండా మొరం మట్టి తరలిస్తున్నారు. పాత క్రషర్ మిల్లు నుండి పెట్రోల్ బంకు నిర్మాణానికి రెండు రోజులుగా మట్టిని తరలిస్తుండటంతో, అధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.