గార్ల: ఈనెల 26న హైదరాబాద్లో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన: భారీగా తరలిరావాలని పిలుపు
హైదరాబాద్లో ఈనెల 26న జరగనున్న భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు మద్దతుగా గార్లలో ప్రచారం నిర్వహించారు. వెల్ఫేర్ బోర్డ్ నిధుల మళ్లింపును ఆపాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు.