మహబూబాబాద్: జమాండ్లపల్లిలో స్మశాన వాటిక కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని జమాండ్లపల్లిలో స్మశాన వాటిక ఏర్పాటు కోసం మున్నేరువాగు పక్కన ఉన్న భూమిని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ గారు పరిశీలించారు. స్థానిక అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో స్థల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.