మహబూబాబాద్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: ఘనంగా నివాళులర్పించిన జిల్లా అధికారులు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.