మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా రావణ కాష్ట కార్యక్రమం
మహబూబాబాద్‌లో జరిగిన దసరా ఉత్సవాల్లో రావణ కాష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్, మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్, వైస్ చైర్మన్ సర్ణపు సోమన్న మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.