రాప్తాడు: పాపం పేటలో మహిళా సంఘాల సభ్యులు ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు అవగాహన ర్యాలీ నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట వద్ద శుక్రవారం 11:45 నిమిషాల సమయంలో సీఆర్పీలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలనే అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యూటీకేషన్ రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీదేవి, సిసి రమేష్ తదితరులు మాట్లాడుతూ పాపం పేటలో సిఆర్పిలు మహిళా సంఘాలు ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమాన్ని నిర్వహించి ఐదవ సచివాలయం వద్ద నుంచి ప్రధాన వీధులు వెంట అవగాహన ర్యాలీని కూడా నిర్వహించడం జరిగిందని సిసి రమేష్ బ్యూటీకేషన్ రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీదేవి తదితరులు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా సంఘాల సభ్యులంతా పాల్గొన్నారు.