మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల వ్యూహాలపై జనసేన నాయకులు సమావేశమయ్యారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలని జిల్లా నాయకులు ఇమ్మడి కాశీనాథ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.