నెల్లూరులో ఒరిగిన సూచిక.. ప్రయాణికులకు తికమక
ఒరిగిన సూచిక.. ప్రయాణికులకు తికమక నరసింహకొండ, జొన్నవాడ ఆలయాలకు వెళ్లే కూడలి వద్ద ఊర్ల పేర్లు, దారిని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డ్ ఒక పక్కకు ఒరిగి పక్కనే ఉన్న దుకాణంపై ప్రమాదకరంగా పడింది. బలంగా గాలులు వీస్తే రోడ్డుపై పడే అవకాశం ఉంది. ఈ కూడలిలో సూచిక బోర్డు కనపడక ఆ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సూచిక బోర్డును తొలగించి సరిగా