రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో డిసెంబర్ 25న నిర్వహించిన మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ఉపకులపతి జ్యోతి కుమార్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణ ధరల విశ్వవిద్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ డిసెంబర్ 25న నిర్వహించిన బీఎస్సీ, బిఎ ,బి కం ,పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 2025లో నిర్వహించిన యూజీ బీఎస్సీ, బీకాం, బిఎ, బి బి ఏ, తదితర కోర్సులకు సంబంధించిన మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని ఇందులో 47% విద్యార్థులు పాస్ కావడం జరిగిందని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు.