కుత్బుల్లాపూర్: రాజేంద్రనగర్ ట్రాఫిక్ స్టేషన్లో అధికారుల వార్షిక తనిఖీలు.. సిబ్బందికి కీలక ఆదేశాలు
రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో డీసీపీ రాహుల్ హెగ్దే, ఏసీపీ నాగభూషణ్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా ఉండాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెంచాలని సిబ్బందిని ఆదేశించారు.