మేడ్చల్: కుషాయిగూడ OYO హోటల్లో యువకుడి ఆత్మహత్య
కుషాయిగూడ కమలానగర్లోని ఓ OYO హోటల్లో అనుపట్ల కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.