కాప్రా: జమ్మిగడ్డలో ఘనంగా ముగిసిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు
కాప్రా సర్కిల్ జమ్మిగడ్డలో తొమ్మిది రోజుల పాటు జరిగిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమంతో ముగిశాయి. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు, కళాకారుల విన్యాసాలు, ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారికి భక్తిపూర్వక వీడ్కోలు.