మేడ్చల్: చెంగిచర్ల చిన్నక్రాంతి కాలనీలో వైభవంగా విజయదశమి వేడుకలు
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల చిన్నక్రాంతి కాలనీలో బుధవారం విజయదశమి వేడుకలు ఘనంగా ముగిశాయి. కాలనీ హౌసింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు నిర్వహించారు.