కూకట్పల్లి: హైదరాబాద్లో గుంటూరు యువకుడు అదృశ్యం: కేపీహెచ్బీలో కేసు నమోదు
ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన కొడమల నాగబాబు(26) గత నెల రోజులుగా కనిపించడం లేదు. కేపీహెచ్బీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న నాగబాబు అదృశ్యంపై తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.