కుత్బుల్లాపూర్: మోదీ అపార్ట్మెంట్లో యువకుల హల్చల్, స్థానికులపై దాడి యత్నం
కుత్బుల్లాపూర్‌లోని మోదీ అపార్ట్మెంట్లో మద్యం మత్తులో ఉన్న యువకులు స్థానికులతో గొడవకు దిగి, మహిళలను దూషిస్తూ దాడికి యత్నించారు. వీడియో తీస్తున్న విద్యార్థినిని కూడా దూషించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.