Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: విడపనకల్లు వద్ద పిడుగు పడి 26 గొర్రెలు, మేకలు మృతి, అస్వస్థతకు గురైన గొర్రెల కాపరి మల్లికార్జున

Uravakonda, Anantapur | Apr 28, 2026
అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడి గొర్రెల కాపరి మల్లికార్జునకు చెందిన 26 గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో మల్లికార్జున అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిరుజల్లులు కురిసిన సమయంలోనే పిడుగు పడిందని స్థానికులు తెలిపారు.

MORE NEWS

ఉరవకొండ: విడపనకల్లు వద్ద పిడుగు పడి 26 గొర్రెలు, మేకలు మృతి, అస్వస్థతకు గురైన గొర్రెల కాపరి మల్లికార్జున - Uravakonda News