రాప్తాడు: సోమల దొడ్డి వద్ద ఫెడ్ కాన్ క్రాకర్స్ నిలువు కేంద్రాన్ని అస్మాత్కంగా తనిఖీ నిర్వహించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమల దొడ్డి వద్ద బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఫెడ్ కాన్ క్రాకర్స్ నిలువు కేంద్రాన్ని అస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ సోమల్ దొడ్డి వద్ద ఉన్న షెడ్ కాన్ క్రాకర్స్ నిలువు కేంద్రాన్ని తనిఖీ నిర్వహించి నిలువ ఉన్న క్రాకర్స్ పరిశీలించడం జరిగిందని క్రాకర్స్ నిలువన్న ప్రాంతంలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని విద్యుత్ సరఫరా విషయంలో తగు సూచనలు పాటించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు.