Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: తూముచెర్ల గ్రామంలో 6 కోట్ల 60 లక్షలతో నిర్మించిన 14 కిలోమీటర్ల బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Jun 5, 2026
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం 4:00 సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్లను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కనుగానపల్లి ఆత్మకూరు మండల పరిధిలో తగరకుంట గ్రామం నుంచి వయా తూముచెర్ల సీఎం కోట గ్రామం మీదుగా రంగంపేట వరకు 14 కిలోమీటర్ల బీటీ రోడ్డు కలవట్లను 6 కోట్ల 60 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ రోడ్డు ఏర్పాటు చేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలు పాల్గొన్నారు.

MORE NEWS

రాప్తాడు: తూముచెర్ల గ్రామంలో 6 కోట్ల 60 లక్షలతో నిర్మించిన 14 కిలోమీటర్ల బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత - Raptadu News