రాప్తాడు: హనీ ట్రాప్ చేస్తున్న ఐదు మంది ముఠాను పట్టుకున్న అనంతపురం రూరల్ పోలీసులు వివరాలు వెల్లడించిన రూరల్ డిఎస్పి శ్రీనివాసులు
అనంతపురం జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ డిఎస్పి శ్రీనివాసులు గురువారం 12 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలను ఎర్రగా వేసి నగ్నంగా ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని వారి వద్ద నుంచి పడ్డూడు లక్షల రూపాయల నగదు రెండు కత్తులు సెల్ ఫోన్లు సాధించడం చేసుకున్నట్లు రూరల్ డిఎస్పి శ్రీనివాసులు మీడియాకు వివరాలను వెల్లడించారు.