Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: భైరవ నగర్ కె ఎస్ ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ సత్య లత ఆధ్వర్యంలో శ్రీ శక్తి అవగాహన సదస్సు

Raptadu, Anantapur | Apr 13, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని భైరవ నగర్ లో కె ఎస్ ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో శ్రీ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత మాట్లాడుతూ డిగ్రీ మహిళా కళాశాలలో శ్రీ శక్తి అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థినిలకు మహిళలు భద్రత ఆరోగ్యం విద్యా ప్రాధాన్యత చట్టపరమైన హక్కుల పైన అవగాహన కల్పించడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పరివిన్ లక్ష్మీ రంగయ్య బండి సునీత తదితరులంతా పాల్గొన్నారు.

MORE NEWS