కోయిల్ కొండ: కోయిలకొండ ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో రైతు ఆత్మహత్య
కోయిలకొండ మండలంలోని పారుపల్లికి చెందిన రైతు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.