ఎలిగేడు: సుల్తానాబాద్ సింగిల్ విండోసంఘాల పదవీకాలం పొడిగించడంతో ఎమ్మెల్యే విజయరమణారావును ఘనంగా సన్మానించిన చైర్మన్, డైరెక్టర్లు
పెద్దపెల్లి జిల్లా రాష్ట్ర ప్రభుత్వము ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ ల డైరెక్టర్ ల పదవీకాలం పొడిగించడంతో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును ఘనంగా సన్మానించిన సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ సంఘ డైరెక్టర్లు