ఎలిగేడు: మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక ఇంటి ఆవరణలో మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య
Elgaid, Peddapalle | Feb 24, 2025
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య...